IPL 2022 : chennai super kings hattrick loss.
#ipl2022
#msdhoni
#ravindrajadeja
#csk
#chennaisuperkings
#cskvspbks
#dhawan
#liamlivingstone

ఈ రెండు ఓటముల తరువాత చెన్నై సూపర్ కింగ్స్ విమర్శలను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ పడుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోనీని సైతం వదలట్లేదు ట్రోలర్స్. కేప్టెన్సీ పగ్గాలను వదులుకున్న తరువాత ధోనీ పని అయిపోయిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు. ఈ సీజన్ తరువాత- ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకొంటాడని, అతనికి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందంటూ వార్తలు సైతం వినిపిస్తోన్నాయి